హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి'

ASR: మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ట్రైబల్ టూరిస్ట్ గైడ్ అసోసియేషన్, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యాటకులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి జీ. గౌరీ శంకర్రావు సూచించారు.