కడప: నగరంలోని కో-ఆపరేటివ్ కాలనీ, ఎన్‌జీవో కాలనీ, రాజీవ్ పార్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల నిర్వాహకులు, అర్చకులు జిల్లా ఎస్పీని ఆశీర్వదించి ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాల వద్ద ఎస్పీ పూజలు


