NTR: తిరువూరు మండలం రోలుపడి పంచాయతీ అభివృద్ధి అధికారి రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో రోలుపడి గ్రామ ప్రజలు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజు సేవలను పలువురు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ అధికారి మృతి..!


