హైదరాబాద్: 28°C
తెలంగాణ

SMలో వైరల్ అవుతున్న మరణ వాంగ్మూలం

PDPL: గోదావరిఖని లెనిన్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని తాండ్ర అక్షిత రాణి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై SMలో వైరల్ అవుతున్న ఆమె మరణ వాంగ్మూలం స్థానికంగా కలకలం రేపుతోంది. తన చావుకు ఓవర్‌మెన్ రవికుమార్ కారణమని అందులో పేర్కొన్నట్లు ప్రచారం. సంఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.