VZM: కొత్తవలస పాత రైల్వేస్టేషన్ వద్ద గల శ్రీసత్యసాయి బాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కన్వీనర్ పొట్నూరు రవికుమార్ ఆధ్వర్యంలో ఉదయం వినాయక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక భజనలు చేసి సత్యసాయి కీర్తనలు ఆలపించారు. హారతి అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీసత్యసాయి మందిరంలో ప్రత్యేక భజనలు


