అన్నమయ్య: గాలివీడు మండలం గరుగుపల్లి గ్రామానికి చెందిన మనపోతుల రెడ్డమ్మ (70)ఈ నెల 26-08-2026 ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుమారుడు శంకరయ్య ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లేదా గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ అదృశ్యం.. కేసు నమోదు..!


