హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేద పాఠశాలను సందర్శించిన సీఎం కార్యదర్శి

NTR: పోరంకిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర వేద పాఠశాలను ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. దేవస్థానాలు వేద విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.