NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సంజామలలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ప్రజా దర్బార్‌కు మంత్రి బీసీ హాజరుకానున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి వివరించి పరిష్కారం పొందవచ్చని ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయం తెలిపింది. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలపాలంది.
ఆంధ్రప్రదేశ్
రేపు సంజామలకు మంత్రి బీసీ రాక


