NLG: వినాయక చవితి సందర్భంగా ఖాజీ రామారంలో అనుమతి లేకుండా డీజే నిర్వహించడంపై తిప్పర్తి పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోమవారం రాకేష్‌కు చెందిన ఆర్ఎస్ కింగ్స్ డీజే బండిని ఎస్సై ఇరుగు రవికుమార్ సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
తెలంగాణ
డీజే సీజ్.. కేసు నమోదు


