హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ADB: తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియామకమయ్యారు. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను పార్టీ అధ్యక్షురాలు కవిత విడుదల చేశారు. బోథ్ ఎమ్మెల్యేగా పనిచేసిన బాపూరావు ఇటీవల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.