NRPT: ట్కూరు మండలం కొత్తపల్లిలో సోమవారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు సర్పంచ్ ఆర్. నర్సిములు సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు వారి వంట సమయాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
తెలంగాణ
ఉజ్వల యోజన సిలిండర్ల పంపిణీ


