హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుని పర్యటన

MNCL: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ దండేపల్లి మండలంలో పర్యటించనున్నారని బీజీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. మంగళవారం కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ దండేపల్లి మండలంలోని లింగాపూర్, కొత్త మామిడిపల్లి అనుబంధ దమ్మన్నపేట, తానిమడుగు అనుబంధ కుందేలు పహాడ్ లో పర్యటిస్తారన్నారు ఆయన వెంట బీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఉండనున్నారు.