NLG: నేరడుగొమ్ము (M) వైజాగ్ కాలనీలో ఆకతాయిల అతివేగం కారణంగా సోమవారం కారు బోల్తా పడింది. వాహనాన్ని అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు పోలీసులు అప్రమత్తమై తగిన సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణ
కారు రేసింగ్.. పల్టీలు కొట్టిన కారు


