కాకినాడ నగరంలో ట్రాఫిక్-1 పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు వినియోగించవద్దని, వాహనాల నంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం


