హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేలకొరిగిన స్తంభం.. తప్పిన ప్రమాదం..!

ELR: చింతలపూడిలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభం నేలకొరిగింది. నగర పంచాయతీ పరిధిలోని సుప్రియన్ పేటలో స్తంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే విరిగిన స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.