ELR: చింతలపూడి మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. సమ్మెటివారిగూడెంలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటుతో ఇరువురికి గాయాలు..!


