హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణనాథుడి సన్నిధిలో ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు

MHBD: తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.