VZM: బుచ్చన్న కోనేరు వద్ద గరుత్మంతునిపై విష్ణుమూర్తి అవతారంలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. సిద్ధి వినాయక ఎలివేన్స్ కమిటీ సభ్యులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి అద్భుత అలంకరణను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
విష్ణుమూర్తి అవతారంలో గణనాథుడు


