హైదరాబాద్: 28°C
తెలంగాణ

'DCIV సభను విజయవంతం చేయాలి'

WFL: ఈనెల 24న వరంగల్‌లో జరిగే దళిత క్రైస్తవ ఐక్యవేదిక (DCIV) తొలి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్ల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. కాశిబుగ్గలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ, మండల ఇంఛార్జీలను నియమించి నియామక పత్రాలు అందజేశారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.