హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వామివారి పల్లకి సేవ

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం శ్రీ వర సిద్ధి వినాయక ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆచార ప్రకారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నామస్మరణ భజనలు చేస్తూ, ఆలయం చుట్టూ పల్లకితో ప్రదక్షిణలు చేశారు.