TPT: గూడూరు పట్టణంలో ప్రజలు వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పలు వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కోర్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే


