MNCL: మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమౌతుంది. పండుగల వేళ వ్యాపార కొనుగోళ్లతో మార్కెట్ కిక్కిరిసిపోతుంది. వినాయక చవితి సందర్భంగా రెండు రోజులుగా రహదారులు వాహనాలతో నిండిపోయాయి. సామాన్య ప్రజానీకం అస్తవ్యస్త పార్కింగ్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతుండటం, వర్షాలు కురవడంతో పండుగ సీజన్ ఇబ్బందిగా మారింది.
తెలంగాణ
VIDEO: పండుగల వేళ మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్య


