హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: వినాయక చవితి వేడుకలు సోమవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. తొలుత కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిలో విఘ్నాలు తొలగిపోవాలన్నారు.