TPT రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సుమంత్ కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. 'నాని క్రికెట్ ప్రిడిక్షన్' టెలిగ్రామ్ ఛానెల్‌ను సుమంత్ రూ.6 కోట్లకు విక్రయించాడు. ఆ డబ్బుపై కన్నేసి ఆయన స్నేహితులే కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తప్పించుకున్న సుమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో కిడ్నాప్ హైడ్రామా.. ముగ్గురు అరెస్ట్


