CTR: మండలంలోని దొడ్డిపల్లె సీఎస్ కాలనీలో 45 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి పాల్గొన్నారు. భారీ వినాయక విగ్రహాన్ని తిలకించేందుకు పలువురు భక్తులు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దొడ్డిపల్లెలో 45 అడుగుల భారీ వినాయకుడు


