హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజలంతా ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలి'

BHPL: వినాయక చవితి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, గండ్ర పద్మ దంపతులు క్యాంపు కార్యాలయంలో గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఐకమత్యంతో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని కోరారు.