SRPT: కోదాడలో ఈ నెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై రేపు కీలక సన్నాహక సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించనున్నారు. జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ
మెగా జాబ్ మేళాపై రేపు కలెక్టర్ కీలక సమావేశం


