CTR: జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ చవితి, బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా కాణిపాకానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో 10 గంటల దర్శన సమయం


