RR: కొత్తూరులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌పై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వై జంక్షన్ నుంచి పెంజర్ల రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ప్రజలు, వ్యాపారులు, పరిశ్రమలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుత నిర్మాణం కొద్ది పరిశ్రమలకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. అధికారులు ఈ అంశంపై సమగ్రంగా పునరాలోచించాలని కోరారు.
తెలంగాణ
కొత్తూరు ఫ్లైఓవర్‌పై స్థానికుల ఆందోళన


