AKP: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు రాక నేపథ్యంలో అనకాపల్లి జిల్లా శిరిసపల్లిలోని శ్రీ చింతామణి దత్త క్షేత్రంలో ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీ రూట్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం 50 వేల మొక్కలతో తీర్చిదిద్దిన ఆశ్రమాన్ని ఆయన వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
దత్త క్షేత్రంలో బందోబస్తు పరిశీలన


