హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరులపాడు ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం

NTR: వీరులపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం సోమవారం తాటిగుమ్మి గ్రామంలో ఘనంగా జరిగింది. దైవజనులు ఎన్.ఎస్. ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిషప్ డాక్టర్ విజయ్ కుమార్ వాక్య సందేశాన్ని అందించారు.దైవ సేవకులు పవిత్రమైన జీవితం కలిగి, లోకానికి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. పాస్టర్లు ప్రేమతో,ఐక్యతతో పరిచర్యను బలపరచుకోవాలని పిలుపు నిచ్చారు.