TPT: నగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలో వివిధ రూపాల్లో వినాయకుడి ప్రతిమలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ఎస్టీవీ నగర్‌లో తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ రూపంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగమ్మ రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడు


