హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీసీసీబీలో నిధుల గోల్ మాల్‌పై దొరబాబు తీవ్ర విమర్శలు

కాకినాడలో పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దొరబాబు మీడియా సమావేశం నిర్వహించి, డీసీసీబీ బ్యాంకులో ఉద్యోగుల వేతనాల పెంపు, నిధుల గోల్‌మాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జూలై 1న ఒకేరోజు మూడు నెలల వేతనాలు డ్రా చేశారంటూ ఆరోపిస్తూ, 52 బ్రాంచ్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.