CTR: నగర పాలక సంస్థను 60 వార్డులుగా పునర్విభజిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 14న వెలువడిన ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో వార్డుల పునర్విభజన ప్రకటన ప్రచురితమైంది. కమిషనర్, నగరపాలక సంస్థ జనరల్ బాడీ తీర్మానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్విభజన ప్రకటన జారీ


