అనంతపురంలోని ఆదిమూర్తి నగర్, గుల్జార్ పేట్ యువకులు మతసామరస్యంతో ఏటా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతేడాది లడ్డూ వేలంలో ఖసీంబీ అనే ముస్లిం వృద్ధురాలు రూ.31 వేలకు లడ్డూను దక్కించుకుని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఏడాది కూడా వేలంలో పాల్గొంటానని, గణేష్ లడ్డూను పవిత్రంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మతసామరస్యానికి ప్రతీకగా గణేష్ ఉత్సవాలు


