NRML: పెద్దబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పరగూడెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా వీధిదీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనేలా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈధుల తిరుపతితో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పండుగ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
వినాయక చవితి సందర్భంగా వీధి దీపాలు ఏర్పాటు


