హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి

ఆనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వినాయక చవితి పండగ జరుపుకున్నారు. గణనాథుడిని కొలువుదీర్చి కుటుంబసభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు, విజయాలు కలగాలని కాంక్షించినట్లు ఆమె పేర్కొన్నారు.