SRD: తైవాన్‌లో జరిగిన TECO ఇంటర్నేషనల్ కాంటెస్ట్-2026లో కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన తొలి సంవత్సరం బీటెక్ విద్యార్థుల బృందం ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకుంది. 267 దరఖాస్తుల్లో టాప్-20కి ఎంపికైన ఏకైక భారత బృందంగా నిలిచింది. మహక్ గాడియా, రాఖీ మొహమ్మద్, ఉదిత్ మైనీ, యుగ్ నికేష్ గాంధీ బృందం పెరోవ్‌స్కైట్ థిన్‌ఫిల్మ్ తయారీ విధానాన్ని ప్రదర్శించింది.
తెలంగాణ
తైవాన్‌లో ఐఐటీహెచ్ విద్యార్థుల సత్తా


