శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గార (మం) అంపోలులో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సబ్బులతో వినూత్న వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సబ్బుల స్వామిని చూసేందుకు స్థానికులు, వినాయకుని భక్తులు భారీగా ఎగబడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళంలో సబ్బుల వినాయకుడు


