KNR: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) మూడో విడత జిల్లా కార్యవర్గాన్ని పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గుంజపడుగు హరిప్రసాద్.. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్


