ADB: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ పార్టీ) ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వేణుగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాష్ట్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర చీఫ్ కల్వకుంట్ల కవిత వేణుగోపాల్ యాదవ్ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల సమస్యలపై ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
తెలంగాణ
టీఆర్ఎస్ జిల్లా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వేణుగోపాల్ యాదవ్


