హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాయక చవితి వేడుకల్లో మైనారిటీలు

ASF: కాగజ్నగర్ పట్టణంలో వినాయక విగ్రహ ప్రతిష్టాపనలో కులమతాలకతీతంగా ఎమ్మెల్సీ దండేవిట్టలతో కలిసి మైనారిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన వేడుకలు హిందూ ముస్లిం సోదర భావానికి మరోసారి ప్రత్యేకంగా నిలిచాయని ఎమ్మెల్సీ దండేవిట్టల్ అన్నారు.