హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక ఉత్సవాలు.. కఠిన భద్రత..!

ELR: జిల్లాలో ఇవాళ వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయితే భద్రత చర్యలపై పోలీసులు సమావేశం నిర్వహించి కట్టు దిట్టమైన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఏ చిన్న ఘటన జరిగిన క్షణంలో సంఘటన స్థలంలో ఉండే విధంగా అన్నీ విధాలుగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఎవరైన అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని పోలీసులు తెలియజేశారు.