హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జన శోభాయాత్రకు అధికారులకు ఆహ్వానం

KRNL: ఆదోని పట్టణ గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వినాయక ప్రతిష్ఠాపన పూజలకు తాలూకా సీఐ నల్లప్పను ఆహ్వానించారు. సీఐకి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 18న నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రకు పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కూడా ఆహ్వానించారు.