ADB: వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా వినాయక ప్రతిమను ప్రతిష్టించి తొలి పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల సూచనలు పాటించాలన్నారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో గణేశుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు


