కాకినాడ భానుగుడి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. 800 చీరలతో తయారు చేసిన 15 ఫీట్ల గణేశుడు పూజలందుకుంటున్నాడు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకోవడంతోపాటు తమ ఫోన్లలో బంధించుకుంటున్నారు. కాకినాడ చరిత్రలో ఇలాంటి విగ్రహం తయారు చేయడం ఇదే తొలిసారి అని అక్కడి వారు చెబుతున్నారు. మరి మీరు ఈ గణనాథుడిని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
చీరల గణేశుడు.. కాకినాడ చరిత్రలో తొలిసారి!


