హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబానికి అండగా నిలిచిన కలెక్టర్

JN: జిల్లాలోని వీవర్స్ కాలనీకి చెందిన పద్మకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. గతంలో ఇల్లు మంజూరవుతుందనే నమ్మకంతో అప్పు చేసి సొంత స్థలంలో బేస్‌మెంట్ నిర్మించగా, సాంకేతిక సమస్యలతో పోర్టల్‌లో నిర్మాణ దశ నమోదు కాలేదు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్హతలను పరిశీలించి తాజాగా మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.