BPT: బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ వ్యాప్తంగా పలు గణేష్ మండపాల వద్ద శక్తి టీమ్ భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మహిళల రక్షణకు ‘శక్తి యాప్’ డౌన్‌లోడ్ చేయించి, సీసీ కెమెరాల ఏర్పాటు, మద్యం నిషేధం, పరిమిత ధ్వని వినియోగం, విద్యుత్ జాగ్రత్తలపై నిర్వాహకులకు నిబంధనలు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ మండపాల వద్ద శక్తి టీం అవగాహన


