ప్రకాశం: ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వినాయక విగ్రహం నందు సతీ సమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ప్రతి ఒక్కరికి ఆ విజ్ఞేశ్వరుడి క్షేమ ధైర్య ఆయురారోగ్యాలు సకల సంపదలు ప్రసాదించాలని చేపట్టిన పనుల్లో అవాంతరాలు లేకుండా చూడాలి.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ


