KDP: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం సన్నిధిలో సోమవారం కోలాట ప్రదర్శన నిర్వహించారు. సిద్ధవటం మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన కోలాట బృందం సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అలరించే రీతిలో కోలాట ప్రదర్శన చేశారు. ఆలయ సన్నిధిలో భక్తి శ్రద్ధలతో సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
భక్తులను ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన


